Breaking News

ఈ రాశి వారికి జెట్‌ స్పీడ్‌లో పనులు పూర్తి, శుభవార్త వింటారు

Published on Wed, 05/24/2023 - 06:48

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.పంచమి రా.1.11 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: పునర్వసు ప.1.55 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: రా.10.43 నుండి 12.29 వరకు, దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.23 వరకు, అమృతఘడియలు: ఉ.11.15 నుండి 01.32 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.23. 

మేషం: చేపట్టిన పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. 

వృషభం: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. 

మిథునం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. 

కర్కాటకం: మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. పనుల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూలస్థితి. ఇంటి నిర్మాణయత్నాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికు లుపు రంగు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

సింహం: పనుల్లో తొందరపాటు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఆలోచనలు కలసిరావు. అనారోగ్యం. 

కన్య: బంధువుల కలయిక. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. సన్మానయోగం. 

తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

వృశ్చికం: రుణాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనారోగ్యం. 

ధనుస్సు: వ్యయప్రయాసలు. ధనవ్యయం. పనులు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. 

మకరం: వ్యవహారాలలో పురోగతి. కొన్ని వివాదాలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. 

కుంభం: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు సకాలంలో పూర్తి. భూవివాదాలు పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. 

మీనం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆర్థికపరిస్థితి  నిరుత్సాహపరుస్తుంది. పనులు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. దైవచింతన. 

Videos

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది

సుమోలు, కేరళాలు.. గుడ్ ఫ్రెండ్స్ ఏందయ్యా ఈ బ్రాండ్లు..!

Photos

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)