Breaking News

ఈ రాశుల వారికి కొత్త పరిచయాలు, అనుకోని ధనలాభం

Published on Fri, 10/21/2022 - 06:58

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.ఏకాదశి ప.3.09 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం: మఖ ఉ.11.26 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: రా.8.01 నుండి 9.44 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.03 వరకు, తదుపరి ప.12.07 నుండి 12.55 వరకు, అమృతఘడియలు: ఉ.8.49 నుండి 10.34 వరకు. 

సూర్యోదయం :    5.57
సూర్యాస్తమయం    :  5.33
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు
 

మేషం: కుటుంబంలో ఒత్తిడులు. పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

వృషభం: వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. అనారోగ్యం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు చిక్కులు ఎదురుకావచ్చు.

మిథునం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

కర్కాటకం: రాబడి అంతగా కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో ఆకారణంగా విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

సింహం: క్లిష్టమైన సమస్యల పరిష్కారం. శుభవార్తలు. బంధువుల నుంచి ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కన్య: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.

తుల: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యావకాశాలు లభిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

వృశ్చికం: యత్నకార్యసిద్ధి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం దక్కుతుంది. భూ, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

ధనుస్సు: వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.

మకరం: పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. ధనలాభ సూచనలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహలు నిజం కాగలవు.

మీనం: అనుకోని ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)