Breaking News

ఈ రాశి వారు శుభవార్తలు వింటారు, ధనలాభం

Published on Thu, 10/20/2022 - 06:49

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: బ.దశమి ప.1.40 వరకు తదుపరి ఏకాదశి, నక్షత్రం: ఆశ్లేష ఉ.9.23 వరకు, తదుపరి మఖ వర్జ్యం: రా.10.24 నుండి 12.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.50 నుండి 10.34 వరకు, తదుపరి ప.2.27 నుండి 3.14 వరకు అమృతఘడియలు: ఉ.7.34 నుండి 9.21 వరకు.

సూర్యోదయం :    5.56
సూర్యాస్తమయం    :  5.34
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

మేషం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. బంధువుల నుంచి కొన్ని విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

వృషభం: పనులు కొన్ని వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

మిథునం: ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. కొత్త పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన విధంగా కొనసాగుతాయి.

కర్కాటకం: వ్యవహారాలు కొంత మందగిస్తాయి. విద్యార్థుల యత్నాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: శ్రమ ఫలిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. సోదరులతో సత్సంబంధాలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలమవుతాయి.

కన్య: పనులు ముందుకు సాగవు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

తుల: నూతన పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. వస్తులాభాలు. స్వల్ప ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు అధిగమిస్తారు.

ధనుస్సు: వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరం: పనులు కొన్ని ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధుమిత్రుల సహాయం అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పనిఒత్తిడులు

కుంభం: నూతన ఉద్యోగాలు పొందుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనం: సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)