Breaking News

ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. బాకీలు వసూలవుతాయి

Published on Thu, 01/19/2023 - 06:46

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్యమాసం, తిథి: బ.ద్వాదశి ఉ.9.55 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: జ్యేష్ఠ ప.12.34 వరకు, తదుపరి మూల, వర్జ్యం: రా.8.06 నుండి 9.36 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.21 నుండి 11.04 వరకు తదుపరి ప.2.45 నుండి 3.32 వరకు, అమృతఘడియలు: తె.5.10 నుండి 6.43 వరకు (తెల్లవారితే శుక్రవారం).

సూర్యోదయం :    6.39
సూర్యాస్తమయం    :  5.44
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం: కృషి ఫలించదు. కార్యక్రమాలలో ఆటంకాలు. సోదరులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. అప్పులు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. 

వృషభం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. 

మిథునం: సన్నిహితుల సాయంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. అదనపు రాబడి. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. 

కర్కాటకం: కార్యక్రమాలలో అవరోధాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. సోదరులు, సన్నిహితులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. 

సింహం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆదాయం అంతగా కనిపించదు. అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. 

కన్య: కొత్త పరిచయాలు. అందరిలోనూ ప్రత్యేకత. చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. దేవాలయ దర్శనాలు. 

తుల: దేవాలయ దర్శనాలు. కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. «ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు మార్పులు. 

వృశ్చికం: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. 

ధనుస్సు: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వివాదాలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. సోదరులు, స్నేహితులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మకరం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. వస్తులాభాలు, వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. 

కుంభం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. విచిత్రమైన సంఘటనలు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ప్రగతి.

మీనం: బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్యసమస్యలు. 

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)