Breaking News

ఈ రాశి వారికి వస్తు లాభం, శుభవార్తలు అందుతాయి

Published on Sat, 07/16/2022 - 06:45

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి బ.తదియ సా.5.44 వరకు తదుపరి చవితి, నక్షత్రం ధనిష్ఠ రా.8.02 వరకు తదుపరి శతభిషం, వర్జ్యం రా.2.55 నుండి 4.25 వరకు దుర్ముహూర్తం ఉ.5.36 నుండి 7.21 వరకు అమృతఘడియలు... ఉ.10.10 నుండి 11.43 వరకు. 

సూర్యోదయం :    5.37
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: నూతన పరిచయాలు. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో సఖ్యత.  వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. ఆహ్వానాలు అందుతాయి.

వృషభం: ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. ఖర్చులు అధికం. ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల కలయిక. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు. 

మిథునం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యయప్రయాసలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

కర్కాటకం: చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి. పుణ్యక్షేత్రాలు సందర్శనం. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి. బంధువుల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. విందువినోదాలు.

సింహం: సోదరులు,మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. ఆలయ దర్శనాలు. విందువినోదాలు. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి..

కన్య: మిత్రులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమాధిక్యం. విద్యార్థులకు నిరుత్సాహం. కొన్ని పనులు మధ్యలోనే విరమిస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

తుల: వ్యవహారాల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. ఉద్యోగులకు అదనపు పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆ«ధ్యాత్మిక చింతన. కళాకారులకు ఒత్తిడులు.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో విజయం. బంధువులతో సఖ్యత. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. తీర్థయాత్రలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి

ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో స్వల్ప అవాంతరాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో విభేదాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలలో నిరుత్సాహమే. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు..

మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

కుంభం: రుణబాధలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు. 

మీనం: పలుకుబడి పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం.  నూతన ఉద్యోగప్రాప్తి. వాహనయోగం. చర్చల్లో పురోగతి.  వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. విందువినోదాలు..

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)