Breaking News

ఈ రాశుల వారికి గుడ్‌న్యూస్‌.. అనుకోని ధన లాభం

Published on Thu, 09/15/2022 - 06:49

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.పంచమి ప.12.36 వరకు తదుపరి షష్ఠి నక్షత్రం: భరణి ఉ.10.44 వరకు, తదుపరి కృత్తిక వర్జ్యం: రా.11.26 నుండి 1.08 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.44 వరకు, తదుపరి ప.2.46 నుండి 3.34 వరకు  అమృతఘడియలు: లేవు.

సూర్యోదయం :    5.51
సూర్యాస్తమయం    :  6.02
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

మేషం: నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వృత్తి,వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. సోదరులతో సఖ్యత. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం.

వృషభం: ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవరోధాలు. మిత్రులతో స్వల్ప విభేదాలు.ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి సమస్యలు. నిరుద్యోగులు మరింత శ్రమపడాలి.

మిథునం: పనులు విజయవంతంగా పూర్తి.  చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. తమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.

కర్కాటకం: ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.వృత్తి,వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన విద్యావకాశాలు.

సింహం: అనుకోని ధనవ్యయం. పనుల్లో తొందరపాటు. బంధువులతో  వివాదాలు. పనులు మందగిస్తాయి. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.

కన్య: శ్రమపడ్డా ఫలితం కనిపించదు. సోదరులు, మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం.

తుల: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దూరప్రయాణాలు. ఆలయాల దర్శనాలు. ధనలబ్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు.వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కళాకారులకు సత్కారాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి.

ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

మకరం: ముఖ్య  వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు.బంధువులతో తగాదాలు. ధనవ్యయం. విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం: విద్యార్థుల ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలలోముందడుగు. కుటుంబసమస్యలు తీరతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు.

మీనం: అనుకోని ధనవ్యయం. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. దైవదర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగయత్నాలు కొంతమేర ఫలిస్తాయి.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)