Breaking News

ఈరాశి వారికి పలుకుబడి పెరుగుతుంది

Published on Wed, 07/13/2022 - 06:49

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి పౌర్ణమి రా.12.35 వరకు, తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం పూర్వాషాఢ రా.12.30 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం ప.11.02 నుండి 12.33 వరకు, దుర్ముహూర్తం ప.11.39 నుండి 12.30 వరకు, అమృతఘడియలు...రా.7.56 నుండి  9.25 వరకు, వ్యాస(గురు)పౌర్ణమి.

సూర్యోదయం :    5.36
సూర్యాస్తమయం    :  6.35
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: పనులు మరింత నెమ్మదిగా సాగుతాయి. బంధువులతో తగాదాలు. ఆరోగ్యం సహకరించదు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

వృషభం: మిత్రులతో లేనిపోని తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో  ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు అందుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

కర్కాటకం: కార్యజయం. ఆస్తిలాభం. ప్రముఖుల నుండి కీలక సందేశం. దైవదర్శనాలు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. విందువినోదాలు.

సింహం: పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పదు. బంధువులు, మిత్రుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కన్య: రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల: సన్నిహితుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. దైవచింతన.

వృశ్చికం: రుణఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

ధనుస్సు: పలుకుబడి పెరుగుతుంది. భూలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

మకరం: వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

కుంభం: సన్నిహితుల నుండి ధనలబ్ధి. పలుకుబడి పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. సంఘంలో ఆదరణ. ప్రముఖుల పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

మీనం: సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు. దైవదర్శనాలు.

Videos

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో బిగ్ అప్‌డేట్

జోహార్ చంద్రబాబు.. జోహార్ లోకేష్.. గంటా కొడుకు అత్యుత్సాహం

బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం

పసి మనసులను చంపేస్తోన్న వివాహేతర సంబంధాలు

ఎల్లో మీడియా వేషాలు

Photos

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)