Breaking News

ఈ రాశివారికి పరిచయాలు పెరుగుతాయి

Published on Wed, 05/11/2022 - 06:23

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి శు. దశమి ప.3.19 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం పుబ్బ ప.3.51 వరకు తదుపరి ఉత్తర, వర్జ్యం రా.11.10 నుండి 12.50 వరకు దుర్ముహూర్తం ప.11.29 నుండి 12.20 వరకు అమృతఘడియలు... ఉ.9.05 నుండి 10.54 వరకు.

సూర్యోదయం :    5.34
సూర్యాస్తమయం  :  6.18
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

మేషం...పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు. ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

వృషభం....ఆదాయానికి మించి ఖర్చులు. బాధ్యతలు అథికమవుతాయి. సోదరులతో విభేదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం....ఆసక్తికర సమాచారం వింటారు. బం««ధువులతో మనస్పర్థలు తొలగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

కర్కాటకం...విచిత్ర సంఘటనలు. ఆప్తులు, శ్రేయోభిలాషులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

సింహం...బంధువుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.

కన్య....పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆప్తుల నుంచి ఒత్తిడులు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల...పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.

వృశ్చికం....శ్రమాధిక్యంతో పనులు పూర్తి. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.

ధనుస్సు....శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులు, మిత్రులతో కలహాలు. రుణయత్నాలు సాగిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరం....సోదరులతో విభేదిస్తారు. అనుకోని ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు. సన్నిహితుల సాయం అభ్యర్థిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

కుంభం...పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు. వస్తులాభాలు. చాకచక్యంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

మీనం....కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో  పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. అందరిలోనూ గౌరవం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

Videos

అందాల యుద్ధం

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడి ఉపనయన వేడుక

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..

అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు

వార్ 2 డైరెక్టర్ పై మండిపడుతున్న Jr. NTR ఫ్యాన్స్.. కారణం అదేనా

స్కాంలకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీనే : వైఎస్ జగన్

ఈనాడు టాయిలెట్ పేపర్ కి ఎక్కువ.. టిష్యూ పేపర్ కి తక్కువ..

చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)