Breaking News

Today Horoscope: ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థిక ప్రగతి

Published on Sat, 09/10/2022 - 06:42

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: పౌర్ణమి ప.3.57 వరకు, తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం: శతభిషం ఉ.10.54 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: సా.5.04 నుండి 6.35 వరకు దుర్ముహూర్తం: ఉ.5.51 నుండి 7.58 వరకు అమృతఘడియలు: రా.2.17 నుండి 3.51 వరకు.

సూర్యోదయం :    5.50
సూర్యాస్తమయం    :  6.05
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు
 

మేషం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రయత్నాలు సఫలం. విందువినోదాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తు, వస్త్ర లాభాలు. వృత్తి, వ్యాపారాలలో ఆశాజనకంగా ఉంటాయి.

మిథునం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆరోగ్యభంగం.

కర్కాటకం: పనులు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

సింహం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కన్య: శ్రమ ఫలిస్తుంది. పనుల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు.

తుల: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయాల సందర్శనం.

వృశ్చికం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలో నిరుత్సాహం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం.

ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. సన్నిహితులతో సఖ్యత. విలువైన సమాచారం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి.

మకరం: రుణాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. ఆలయాలు సందర్శిస్తారు.

కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మీనం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం.

Videos

గిరిజనుల రక్తం తాగుతున్న జనసేన ఎమ్మెల్యే

రోహిత్‌ను నిండా ముంచిన గిల్

సుడిగుండంలో కొట్టుకుపోతారు కూటమికి CPI రామకృష్ణ మాస్ వార్నింగ్

జగన్ ను దెబ్బ తీయాలనే బాబు చిల్లర రాజకీయాలు

భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణంపై శాశ్వత నిషేధం

Low Class Politics: దావోస్ లో ఇమేజ్ డ్యామేజ్

బీసీసీఐ భారీ మోసం! RCBపైనే విరాట్ భారం

పాలసీల ముసుగులో స్కాములు.. స్కీములు

హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

Sailajanath: లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబే

Photos

+5

తల్లి కోరిక.. టక్కున తీర్చేసిన విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

కేన్స్ లో సోనమ్ కపూర్.. అప్పట్లో ఇలా (ఫొటోలు)

+5

#MissWorld2025 : పిల్లలమర్రిలో అందగత్తెల సందడి (ఫొటోలు)

+5

ముంబై వాంఖడేలో రో‘హిట్‌’ శర్మ స్టాండ్‌.. ఆనందంలో ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

శ్రీవిష్ణు ‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అందాల భామలు (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌: 13 ఏళ్లకే హీరోయిన్.. ఛార్మి జీవితాన్ని మార్చేసిన సినిమా ఏదంటే?

+5

ఈ తప్పులు చేస్తే EPF క్లెయిమ్‌ రిజెక్టే.. (ఫొటోలు)

+5

Miss World 2025 : ఎకో పార్క్ కు ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)