Breaking News

Today Horoscope: ఈ రాశివారికి ప్రయాణాలు రద్దు అవుతాయి!

Published on Wed, 02/08/2023 - 06:36

 శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం,
సూర్యోదయం: 6.35, సూర్యాస్తమయం: 5.54. 


తిథి: బ.తదియ తె.4.28 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి చవితి,
నక్షత్రం: పుబ్బ సా.6.56 వరకు, తదుపరి ఉత్తర,


వర్జ్యం: రా.2.40 నుండి 4.22 వరకు,
దుర్ముహూర్తం: ప.11.52 నుండి 12.36 వరకు,
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు,
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు,

అమృతఘడియలు: ప.11.58 నుండి 1.44 వరకు;

మేషం: పరిస్థితులు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృషభం: సన్నిహితులు, శ్రేయోభిలాషులతో కలహాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. నూతన  కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార, ఉద్యోగాలు వృద్ధి చెందుతాయి.

కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో గందరగోళం. చిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

సింహం:  శుభవర్తమానాలు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యవహారాలలో విజయం. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపార, ఉద్యోగాలు కలసివస్తాయి.

కన్య: సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలు రద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

తుల: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు.

వృశ్చికం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుండి కీలక సమాచారం. దైవదర్శనాలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

ధనుస్సు: రుణభారాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది కలిగిస్తాయి.

మకరం: బంధువులతో తగాదాలు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దైవదర్శనాలు. వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం: సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. ఆదాయానికి ఇబ్బందులు తీరతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.

మీనం: కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

Videos

CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ

నెలకో డ్రామా, రోజుకో అబద్దం... రక్షించాల్సిన పాలకులు.

వనమిత్ర యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులకు వేధింపులు

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

ఫుల్ ఫోకస్ లో ఉన్నాం ఏం చేయాలో అది చేస్తాం..

చైనాకు భారత్ బిగ్ షాక్ మూడేళ్లు తప్పదు

బాలీవుడ్ నటుడికి జోకర్ లుక్ లో ఇచ్చిపడేసిన ప్రభాస్!

అప్పన్న ప్రసాదంలో నత్త... నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్

తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు

AP: కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు

Photos

+5

హైటెక్ సిటీలో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)

+5

హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

న్యూ ఇయర్‌ వేళ..రారండోయ్‌ ముగ్గులు వేద్దాం..!

+5

తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)

+5

హైదరాబాద్: కమ్మేసిన పొగమంచు..గజగజ వణుకుతున్న జనం (ఫొటోలు)

+5

జనాలకు భరోసా కల్పిస్తూ జగన్‌ ప్రయాణం.. 2025 రౌండప్‌ చిత్రాలు

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ రిసెప్షన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భర్తతో హనీమూన్‌ ట్రిప్‌లో సమంత..! (ఫొటోలు)