Breaking News

ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం, ధనలాభం

Published on Sat, 05/06/2023 - 07:10

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.పాడ్యమి రా.10.04 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: విశాఖ రా.9.34 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: రా.1.32 నుండి 3.04 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.34 నుండి 7.18 వరకు, అమృతఘడియలు: ప.12.44 నుండి 2.20 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.17. 

మేషం: ఆర్థిక పరిస్థితి నిరుత్సుహపరుస్తుంది. దూరప్రయాణాలు. బంధువిరోధాలు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. దైవదర్శనాలు.

వృషభం: సన్నిహితులతో విభేదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వాహనాలు జాగ్రత్త. వ్యాపారాలలో కొన్ని చికాకులు. ఉద్యోగాలలో ఆటుపోట్లు. దైవచింతన.

మిథునం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. కీలక నిర్ణయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.

కర్కాటకం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు.  కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం. 

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పురోగతి. 

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు.ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులకు శ్రమాధిక్యం.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. అందరిలోనూ గౌరవం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

వృశ్చికం: బంధువుల కలయిక. విందువినోదాలు. కాంట్రాక్టర్లకు అనుకూలం. పనులు చకచకా సాగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.

ధనుస్సు: వ్యవహారాలు నిరాశ కలిగిస్తుంది. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.

మకరం: కుటుంబసభ్యులతో వివాదాలు. శ్రమ తప్పదు. ధననష్టం. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. పనులలో ఆటంకాలు. 

కుంభం: ముఖ్యమైన వ్యవహారాలలో  విజయం. శుభవర్తమానాలు. ధనలాభం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పైచేయిగా ఉంటుంది. వస్తులాభాలు.

మీనం: పరపతి పెరుగుతుంది. మిత్రుల  నుంచి కీలక సమాచారం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు.  వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)