ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు

Published on Thu, 07/30/2026 - 00:18

గ్రహం అనుగ్రహం:  శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.పాడ్యమి రా.8.30 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: శ్రవణం సా.5.53 వరకు, తదుపరి ధనిష్ఠ,వర్జ్యం: రా.10.07 నుండి 11.49 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.57 నుండి 10.41 వరకు, తదుపరి ప.3.05 నుండి 3.56 వరకు, అమృత ఘడియలు: ఉ.6.40 నుండి 8.22 వరకు.

సూర్యోదయం :    5.40
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుండి 7.30 వరకు

మేషం: ఆత్మీయులు దగ్గరవుతారు. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు. యత్నకార్యసిద్ధి. అరుదైన పురస్కారాలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృషభం: ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. పనులు కొన్ని ముందుకు సాగవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో లాభాలు స్వల్పమే. ఉద్యోగాలలో పనిభారం తప్పదు.

మిథునం: పనులలో ఆటంకాలు. ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించండి. ఆర్థికంగా కొంత ఇబ్బంది. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అయోమయ పరిస్థితి.

కర్కాటకం: సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. పనులు అనుకున్న విధంగా పూర్తి.గౌరవమర్యాదలు పొందుతారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో మరింత సానుకూలం.

సింహం: వ్యవహారాలలో విజయం. బంధువుల నుంచి  శుభవర్తమానాలు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

కన్య: విద్యార్థులకు శ్రమాధిక్యం.  ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. దైవచింతన.

తుల: సోదరుల నుంచి ఒత్తిళ్లు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

వృశ్చికం: కొత్త పనులు ప్రారంభం. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. కళాకారులకు సన్మానాలు. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

ధనుస్సు: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యసమస్యలు. ముఖ్యమైన పనుల్లో జాప్యం. ప్రయాణాలు వాయిదా. ధనవ్యయం. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మకరం: విందువినోదాలు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. తీర్థయాత్రలు. శుభవర్తమానాలు. ఆస్తిలాభ సూచనలు. సోదరుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కుంభం: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

మీనం: బంధువులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పుణ్యక్షేత్రాల సందర్శనం. వాహనయోగం. వ్యాపారాలు, ఉధ్యోగాలు మరింత సంతృప్తినిస్తాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)