ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి

Published on Wed, 07/29/2026 - 03:06

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: పౌర్ణమి రా.7.17 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: ఉత్తరషాఢ సా.3.59 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం:  రా.8.18 నుండి 10.01వరకు, దుర్ముహూర్తం: ప.11.39 నుండి 12.31 వరకు, అమృత ఘడియలు: ఉ.8.58 నుండి 10.43 వరకు, గురు పౌర్ణమి.

సూర్యోదయం : 5.40
సూర్యాస్తమయం : 6.32
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం... నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

వృషభం.... వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం.

మిథునం.... అదనపు ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు కొన్ని ముందుకు సాగవు. బంధువర్గంతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

కర్కాటకం.... చేపట్టిన పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందువినోదాలు. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

సింహం.... వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. ఆలయ దర్శనాలు. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి.  ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కన్య....... బంధువులతో మాటపట్టింపులు.ప్రయాణాలలో మార్పులు. చేపట్టిన పనులలో ఆటంకాలు.  ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

తుల... ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులు, మిత్రులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో కొంత నిరాశ. ఉద్యోగాలలో పనిఒత్తిళ్లు.

వృశ్చికం.... సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

ధనుస్సు... కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యసమస్యలు. పనులలో ప్రతిష్ఠంభన. ఆదాయానికి మించిన ఖర్చులు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలలో కొద్దిపాటి ఇబ్బందులు. ఉద్యోగాలలో పనిభారం.

మకరం.... ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు.

కుంభం... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగమార్పులు.

మీనం... నూతన వరిచయాలు. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. వాహనయోగం. దైవదర్శనాలు. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)