ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు.. సంఘంలో గౌరవం

Published on Tue, 02/24/2026 - 03:59

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: శు.సప్తమి  ఉ.7.47 వరకు, తదుపరి అష్టమి తె.5.24 వరకు (తెల్లవారితే బుధవారం), నక్షత్రం: కృత్తిక ప.3.57 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.50 నుండి 9.35 వరకు, తదుపరి రా.10.56 నుండి 11.48 వరకు, అమృత ఘడియలు: ప.1.14 నుండి 3.10 వరకు.

సూర్యోదయం : 6.27
సూర్యాస్తమయం :  6.00
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం... మిత్రులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. దైవదర్శనాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

వృషభం.... కొత్త పనులు చేపడతారు. ఇంటిలో శుభకార్యాలు. ధన, వస్తులాభాలు.  సంఘంలో గౌరవం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత..

మిథునం.... కుటుంబంలో చికాకులు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు.

కర్కాటకం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి.

సింహం... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి.  ఇంటర్వ్యూలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్య.... ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పనులు కొన్ని వాయిదా వేస్తారు.  శ్రమాధికం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.

తుల.... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. బంధువులతో వివాదాలు. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

వృశ్చికం.... పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో విజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి.

ధనుస్సు... సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం..... వ్యయప్రయాసలు. పనులలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో  మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి..

కుంభం.... రుణయత్నాలు. పనులలో ఆటంకాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు.

మీనం.... నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహార విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)