Breaking News

ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి

Published on Tue, 06/23/2026 - 03:10

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠ మాసం, తిథి: శు.నవమి రా.7.41 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: హస్త ప.3.30 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: రా.11.53 నుండి 1.33 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.06 నుండి 8.58 వరకు తదుపరి రా.10.55 నుండి 11.39 వరకు, అమృత ఘడియలు: ఉ.9.21 నుండి 10.55 వరకు.

సూర్యోదయం : 5.30
సూర్యాస్తమయం : 6.33
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో మరింత సఖ్యత. విందువినోదాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృషభం.... శ్రమాధిక్యంతో పనులు పూర్తి. బంధువుల నుంచి అపవాదులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

మిథునం.... బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కర్కాటకం... ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

సింహం.... బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు ముందుకు సాగవు. ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్య.... నూతన ఉద్యోగాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

తుల....... పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.

వృశ్చికం... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

ధనుస్సు..... దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వృద్ధి. ప్రత్యర్థులపై పైచేయి. వ్యాపారాలు, ఉద్యోగాలు వృద్ధి చెందుతాయి.

మకరం... శ్రమ పెరుగుతుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం.... ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మీనం... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనయోగం. చర్చలు సఫలం. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)