ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం

Published on Mon, 02/23/2026 - 04:13

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.షష్ఠి ప.10.03 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: భరణి సా.5.35 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: ఉ.4.04 నుండి 5.34 వరకు, తదుపరి తె.4.46 నుండి 6.16 వరకు  (తెల్లవారితే మంగళవారం), దుర్ముహూర్తం: ప.12.35 నుండి 1.20 వరకు, తదుపరి ప.2.52 నుండి 3.35 వరకు, అమృత ఘడియలు: ప.1.01 నుండి 2.33 వరకు.

సూర్యోదయం : 6.28
సూర్యాస్తమయం :  5.59
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం.... యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. భూ, వాహనయోగాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

వృషభం... రుణయత్నాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఇట్బందికరంగా ఉంటాయి.

మిథునం... నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థికాభివృద్ధి. వృత్తి, వ్యాపారాలు మరింత రాణిస్తాయి.

కర్కాటకం... వ్యవహారాలలో విజయం. ఆప్తులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.

సింహం.... అనుకున్న పనుల్లో జాప్యం. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. ఆరోగ్యభంగం. మనశ్శాంతి లోపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కన్య.... వ్యయప్రయాసలు. రాబడికి మించిన ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు. అనారోగ్యం.

తుల.... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం.... కొత్త విషయాలు తెలుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. కార్యజయం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

ధనుస్సు....... ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు. దుబారా వ్యయం. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.

మకరం... శ్రమ తప్పదు. పనులు మందకొడిగా సాగుతాయి. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

కుంభం...  నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం.ఆస్తిలాభం. చిరకాల మిత్రుల కలయిక. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

మీనం... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)