Breaking News

ఈ రాశి వారికి వ్యాపారవృద్ధి.. ఆస్తి లాభం

Published on Sat, 02/21/2026 - 00:12

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం,శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.చవితి ప.2.04 వరకు తదుపరి పంచమి, నక్షత్రం: రేవతి రా.8.21 వరకుతదుపరి అశ్విని, వర్జ్యం: ఉ.8.50 నుండి 10.22 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.34 నుండి 8.07 వరకు,అమృత ఘడియలు: సా.5.56 నుండి 7.30 వరకు.

సూర్యోదయం :    6.29
సూర్యాస్తమయం     :  5.59
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: కార్యక్రమాలలో కొంత జాప్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. బాధ్యతలు పెరుగుతాయి. శారీరక రుగ్మతలు. కళాకారులకు చికాకులు.

వృషభం: కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సంతప్తికరంగా ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. విలువైన వస్తువులు సేకరిస్తారు. దేవాలయాల సందర్శనం. ఉద్యోగయోగం. వృత్తులు, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

కర్కాటకం: వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. శారీరక రుగ్మతలు. కళాకారులకు అవకాశాలు చేజారతాయి.

సింహం: రాబడికి మించి ఖర్చులు.. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. కళాకారులకు కొన్ని ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు.

కన్య:  కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి స్నేహితుల కలయిక.  వృత్తులు, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి.

తుల: ఆకస్మిక ధనలాభం. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవార్తలు.. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం.కళాకారుల యత్నాలు సఫలం.

వృశ్చికం: కొన్ని కార్యక్రమాలలో జాప్యం. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. శారీరక రుగ్మతలు. వృత్తులు, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు: బంధువులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. వ్యయప్రయాసలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి.

మకరం: ముఖ్య కార్యాలు విజయవంతంగా సాగుతాయి. సమాజంలో ప్రతిష్ఠ పెరుగుతుంది. కీలక నిర్ణయాలు. శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. ఆస్తి లాభం. వృత్తులు, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కుంభం: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. స్వల్ప శారీరక రుగ్మతలు. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు.

మీనం: కార్యక్రమాలు అనుకున్న విధంగాసాగుతాయి. ఆకస్మిక ధనలాభం. ప్రయత్నాలు ఫలిస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)