Breaking News

ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం

Published on Mon, 04/20/2026 - 03:50

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.తదియ ఉ.11.05 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: కృత్తిక  ఉ.8.00 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: రా.10.54, నుండి 12.23 వరకు, దుర్ముహూర్తం: ప.12.23 నుండి 1.13 వరకు, తదుపరి ప.2.52 నుండి 3.42 వరకు, అమృత ఘడియలు: ఉ.5.46 నుండి  7.15 వరకు, తిరిగి రా.3.20 నుండి 4.50 వరకు, అక్షయ తృతీయ.

సూర్యోదయం : 5.46
సూర్యాస్తమయం : 6.12
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం.... కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమాధిక్యం తప్పదు. కొన్ని కార్యక్రమాలలో కొద్దిపాటి ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు.

వృషభం... నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. విందువినోదాలు. వ్యాపారవృద్ధి. .

మిథునం... ఓర్పుతో ముందుకు సాగండి. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకం.... ఆర్థికంగా బలం చేకూరుతుంది. శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. దైవదర్శనాలు.

సింహం.... కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార వృద్ధి..

కన్య.... బంధువులతో వివాదాలు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు.

తుల..... పనుల్లో తొందరపాటు. బాధ్యతలు అధికమవుతాయి. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవచింతన.

వృశ్చికం... ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

ధనుస్సు... కుటుంబసౌఖ్యం. విలువైన సమాచారం. బంధువుల నుంచి ధనలాభం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. వాహనయోగం.

మకరం.... పనుల్లో తొందరపాటు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు నిరుత్సాహం.

కుంభం.... వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. మిత్రులతో వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మీనం.... కొత్త వ్యక్తుల పరిచయం. చిన్ననాటి మిత్రుల కలయిక. వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)