ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. యత్నకార్యసిద్ధి

Published on Sat, 07/18/2026 - 03:02

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, తిథి: శు.చవితి ఉ.8.38 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: పుబ్బ రా.10.41 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: ఉ.6.56 నుండి 8.30 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.38 నుండి 7.21 వరకు, అమృత ఘడియలు: సా.4.22 నుండి 5.56 వరకు.

సూర్యోదయం : 5.38
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. కార్యక్రమాలలో అవరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం.. రాబడికి మించి ఖర్చులు. కుటుంబంలో సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం.... ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుపడి పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నూతన ఉద్యోగయోగం. శుభవార్తలు. వృత్తి,వ్యాపారాలలో పురోగతి.

కర్కాటకం.... వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ప్రయాణాలలో గందరగోళం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుండి సాయం. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కన్య......... మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

తుల.... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. దూరపు బంధువుల నుంచి ఆసక్తికర సమాచారం. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

వృశ్చికం.... కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. కీలక నిర్ణయాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ధనుస్సు... పనుల్లో ఆటంకాలు. దుబారా ఖర్చులు. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. అనారోగ్య సూచనలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగమార్పులు.

మకరం.... శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. బంధుమిత్రులతో తగాదాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం.. కొత్త వ్యక్తుల  పరిచయం. శుభవార్తలు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు.

మీనం........ ఇంటర్వ్యూలు అందుతాయి. పనుల్లో విజయం. కొన్ని కీలక సమాచారాలు రాగలవు. ఆకస్మిక ప్రయాణాలు.  బంధువులతో సఖ్యత. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)