ఈ రాశి వారికి స్థిరాస్తివృద్ధి.. వ్యవహారాలలో విజయం

Published on Wed, 02/18/2026 - 04:06

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: శు.పాడ్యమి సా.5.31 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: శతభిషం రా.10.07 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: తె.4.29 నుండి 6.04 వరకు (తెల్లవారితే గురువారం), దుర్ముహూర్తం: çప.11.52 నుండి 12.36 వరకు, అమృత ఘడియలు: ప.2.44 నుండి 4.21 వరకు.

సూర్యోదయం : 6.29
సూర్యాస్తమయం :  5.58
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం... పనుల్లో విజయం. విద్యావకాశాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

వృషభం.... ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. దూరపు బంధువుల కలయిక. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలం.

మిథునం..... ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. మిత్రులతో స్వల్ప వివాదాలు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆర్థిక ఇబ్బందులు. విద్యార్థుల యత్నాలలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

కర్కాటకం.... కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రుల నుంచి కొన్ని ఇబ్బందులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం..... పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కలసివస్తాయి. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

కన్య..... కొత్తపనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.

తుల..... వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బంధుమిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం.... ఆర్థిక ఇబ్బందులు. రుణదాతల ఒత్తిడులు. శ్రమ పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

ధనుస్సు.... ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత చురుగ్గా వ్యవహరిస్తారు.

మకరం.... కొత్తగా రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి. దైవదర్శనాలు.

కుంభం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

మీనం.... సోదరులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. పనులు ముందుకు సాగవు. మానసిక అశాంతి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)