ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

Published on Fri, 07/17/2026 - 05:17

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, తిథి: శు.తదియ ఉ.10.03 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: మఖ రా.11.03 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ఉ.11.26 నుండి 12.59 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.12 నుండి 9.04 వరకు తదుపరి ప.12.31 నుండి 1.23 వరకు, అమృత ఘడియలు: రా.8.44 నుండి 9.36 వరకు, కర్కాటక సంక్రమణం, దక్షిణాయనం ప్రారంభం.

సూర్యోదయం : 5.37
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు

మేషం... పనులలో స్వల్ప ఆటంకాలు. దుబారా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

వృషభం.... శ్రమాధిక్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మిథునం... వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. కొత్త వ్యక్తుల పరిచయం. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

కర్కాటకం..... కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. బంధువులతో తగాదాలు.  వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం.... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. భూవివాదాల పరిష్కారం. వాహనసౌఖ్యం. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కన్య.... పనుల్లో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి,. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

తుల...... పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహనయోగం. ఆలయ దర్శనాలు.. ప్రముఖులతో చర్చలు సఫలం. శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం.... కొత్త మిత్రులు పరిచయం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. కార్యజయం. ఆస్తి వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

ధనుస్సు.... బంధువర్గం నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. ముఖ్య నిర్ణయాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మకరం.... మిత్రుల నుంచి ఒత్తిడులు. ఖర్చులు పెరుగుతాయి. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనులు వాయిదా. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు.

కుంభం... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

మీనం... శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యవహార  విజయం. ఆస్తిలాభం. దైవదర్శనాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)