ఈ రాశి వారికి భూ, గృహయోగాలు

Published on Thu, 07/16/2026 - 03:06

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.విదియ ప.11.48 వరకు, తదుపరి తదియ,నక్షత్రం: ఆశ్లేష రా.11.49 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: ప.1.08 నుండి 2.39 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.47, వరకు తదుపరి ప.3.06 నుండి 3.58 వరకు, అమృత ఘడియలు: రా.10.15 నుండి 11.48 వరకు, జగన్నాథ రథయాత్ర.

సూర్యోదయం : 5.36
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం... శ్రమ మరింత పెరుగుతుంది. పనుల్లో అవరోధాలు. కొన్ని విలువైన వస్తువులు చేజార్చుకుంటారు. అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.

వృషభం..... దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఉద్యోగయోగం. భూ, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యవహార విజయం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మిథునం... వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. కుటుంబంలో చిక్కులు. ఖర్చులు అధికం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

కర్కాటకం..... దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. మీసేవలకు గుర్తింపు రాగలదు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనప్రాప్తి.

సింహం.... రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

కన్య...... పనులు మరింత వేగంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ముఖ్య నిర్ణయాలు. ఆలయ దర్శనాలు. ఉద్యోగలాభం.. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

తుల... ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

వృశ్చికం... పనులలో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దేవాలయ దర్శనాలు. కష్టమే తప్ప ఫలితం ఉండదు. కుటుంబంలో కొత్త సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు..... రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆలయ దర్శనాలు. వ్యవహారాలలో జాప్యం.  వృత్తి, వ్యాపారాలలో అనుకోని మార్పులు.

మకరం... పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. అతి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు  విద్యావకాశాలు . వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

కుంభం... సన్నిహితుల సాయం అందుతుంది. నూతన ఉద్యోగ, విద్యావకాశాలు. ప్రముఖుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ప్రముఖుల పరిచయాలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

మీనం..... రాబడికి మించి ఖర్చులు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు.  వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)