Breaking News

ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం

Published on Mon, 06/15/2026 - 03:12

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, తిథి: అమావాస్య ఉ.9.15 వరకు, తదుపరి నిజజ్యేష్ఠ శుద్ధ పాడ్యమి, నక్షత్రం: మృగశిర రా.9.09 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: తె.4.58 నుండి 6.27 వరకు (తెల్లవారితే మంగళ వారం), దుర్ముహూర్తం: ప.12.26 నుండి 1.18 వరకు, తదుపరి ప.3.02 నుండి 3.54 వరకు, అమృత ఘడియలు: ప.12.56 నుండి 2.26 వరకు.

సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.30
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం...  వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

వృషభం...  పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.

మిథునం....  బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటుంది.

కర్కాటకం...  పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

సింహం....  కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. ప్రముఖుల పరిచయం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కన్య.... ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబసమస్యలు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

తుల...  ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. ఆరోగ్యభంగం.  ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం....  కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. పరిచయాలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు....  విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం....  ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.

కుంభం....  శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.

మీనం....  రుణఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)