ఈ రాశి వారికి ఆస్తి లాభం

Published on Sun, 06/14/2026 - 04:01

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, తిథి: బ.చతుర్దశి ఉ.11.43 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: రోహిణి రా.10.49 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: ప.3.20 నుండి 4.48 వరకు, తదుపరి తె.4.01 నుండి 5.29 వరకు (తెల్లవారితే సోమవారం), దుర్ముహూర్తం: సా.4.45 నుండి 5.38 వరకు, అమృత ఘడియలు: రా.7.48 నుండి 9.14 వరకు.

సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.30
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం...  ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. పనులు మందకొడిగా సాగుతాయి. అనుకోనిసంఘటనలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం....  సన్నిహితుల సాయం అందుతుంది. విద్యార్థులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. నూతన పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మిథునం....  మిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. పనులు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు.

కర్కాటకం.....  పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. వస్తు, వస్త్రలాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

సింహం....  బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కన్య.......  పనుల్లో ఆటంకాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

తుల....  రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం......  నూతన పరిచయాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ధనుస్సు....  సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మకరం....  పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ముఖ్య నిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కుంభం....  వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. మిత్రులు, బంధువులతో వివాదాలు. ఆరోగ్య సమస్యలు.  ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మీనం...  ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు చకచకా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)