ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. భూ, గృహయోగాలు

Published on Thu, 07/09/2026 - 03:01

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, తిథి: బ.నవమి ఉ.5.54 వరకు, తదుపరి దశమి తె.4.32 వరకు (తెల్లవారితే శుక్రవారం), నక్షత్రం: అశ్వని ఉ.11.22 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: ఉ.7.31 నుండి 9.03 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.46 వరకు తదుపరి ప.3.07 నుండి 3.59 వరకు, అమృత ఘడియలు: లేవు.

సూర్యోదయం : 5.35
సూర్యాస్తమయం : 6.35
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం...  శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం...  ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మిథునం...  కుటుంబంలో సమస్యలు తీరతాయి.. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో విజయం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన రీతిలో ఉంటాయి.

కర్కాటకం...  శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. చిన్ననాటి మిత్రుల కలయిక. భూ, గృహయోగాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం....  పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరాశ. వాహన యోగం.

కన్య...  వ్యయప్రయాసలు. ఆర్థిక పరిస్థితి అంతగా ఆనుకూలించవు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆస్తి వివాదాలు. మిత్రులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.

తుల..  ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. ఇంటాబయటా అనుకూలం. నిరుద్యోగుల యత్నాలు సఫలం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృశ్చికం...  ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. భూలాభం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

ధనుస్సు....  రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు.  కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తుంది.

మకరం....  బంధువులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబసమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం.....  దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో సఖ్యత. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మీనం...  ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్యభంగం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)