ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. పనుల్లో విజయం

Published on Wed, 07/08/2026 - 03:07

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, తిథి: బ.అష్టమి ఉ.7.36 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: రేవతి ప.12.17 వరకు, తదుపరి అశ్వని,వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ప.11.38 నుండి 12.30 వరకు, అమృత ఘడియలు: ఉ.9.55 నుండి 11.31 వరకు తదుపరి తె.4.25 నుండి 5.57 వరకు (తెల్లవారితే గురువారం).

సూర్యోదయం : 5.35
సూర్యాస్తమయం : 6.35
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం.. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృషభం... నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సహాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. దైవదర్శనాలు.

మిథునం.... వ్యవహారాలలో విజయం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు రాగలవు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం..... కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం.... రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ధనవ్యయం.

కన్య.... ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వాహనయోగం. విలువైన సమాచారం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల.... ఆకస్మిక ధనలాభం. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన.

వృశ్చికం... ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. బంధుమిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

ధనుస్సు.... పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం.

మకరం.... నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

కుంభం.. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. విద్యార్థులకు అంతగా అనుకూలించదు. దైవదర్శనాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం..కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వస్తు, వస్త్రలాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)