Breaking News

ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు

Published on Sun, 06/07/2026 - 03:57

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం; తిథి: బ.సప్తమి రా.10.12 వరకు, తదుపరి అష్టమి; నక్షత్రం: శతభిషం తె.4.43 వరకు (తెల్లవారితే సోమవారం), తదుపరి పూర్వాభాద్ర; వర్జ్యం: ప.11.22 నుండి 1.01 వరకు; దుర్ముహూర్తం:  సా.4.45 నుండి 5.37 వరకు; అమృత ఘడియలు: రా.9.16 నుండి 10.56 వరకు

సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.28
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం... అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని ప్రగతి.

వృషభం..... చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పనులు చకచకా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

మిథునం.... సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

కర్కాటకం.... రుణాలు చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పనుల్లో ప్రతిబంధకాలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం.... కుటుంబంలో సంతోషదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కన్య... పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

తుల... వ్యవహారాలలో ఆటంకాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.

వృశ్చికం..... పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

ధనుస్సు... మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆశయాలు నెరవేరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పనుల్లో పురోగతి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మకరం... కొన్ని పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వైరం. అనారోగ్యం. బంధువర్గంతో విభేదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

కుంభం.. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

మీనం... మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో ఆటంకాలు. ఆరోగ్యభంగం. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)