Breaking News

ఈ రాశి వారికి ధనలాభం.. వస్తువులు లాభం

Published on Sat, 03/07/2026 - 03:39

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం,శిశిరఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.చవితి సా.6.44 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: చిత్త ఉ.10.58 వరకు తదుపరి స్వాతి, వర్జ్యం: సా.5.03 నుండి 6.47 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.17 నుండి 7.53 వరకు,అమృత ఘడియలు: రా.3.28 నుండి 5.48 వరకు.

సూర్యోదయం :    6.19
సూర్యాస్తమయం     :  6.03
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల సమాచారం.

వృషభం: ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలలో కృషి ఫలిస్తుంది. దైవ దర్శనాలు.

మిథునం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

కర్కాటకం: ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో మరింత శ్రమించాలి. ఉద్యోగాలలో  కొన్ని ఇబ్బందులు.

సింహం: ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. విందులువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం.  వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో హోదాలు. కుటుంబసమస్యలు తీరతాయి.

కన్య: రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. బంధువిరోధాలు. పనులు మందగిస్తాయి.  వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో శ్రమాధిక్యం.

తుల: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూరప్రయాణాలు. ఆలయాల దర్శనాలు. ధనలబ్ధి. వ్యాపారాలలో లాభాలు.ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

వృశ్చికం: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. కార్యక్రమాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు.బంధువులతో తగాదాలు. వ్యాపారాలలో డీలాపడతారు. ఉద్యోగాలలో పనిభారం.

ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు. ఆస్తి వివాదాలు తీరతాయి.

మకరం: కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనసౌఖ్యం. ఆలయాల దర్శనాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలలో ఉత్సాహం.  ఉద్యోగాలలో కొంత ఉపశమనం.

కుంభం: ప్రయాణాలు వాయిదా. కార్యక్రమాలలో అవరోధాలు. మిత్రులతో విభేదాలు.ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో శ్రమ ఫలించదు.

మీనం: అనుకోని ఖర్చులు. అదనపు బాధ్యతలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు. మానసిక అశాంతి. 
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)