ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు

Published on Mon, 07/06/2026 - 03:01

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, తిథి: బ.షష్ఠి ఉ.9.38 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: పూర్వాభాద్ర ప.12.55 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: రా10.28 నుండి 12.03 వరకు, దుర్ముహూర్తం: ప.12.29 నుండి 1.21 వరకు, తదుపరి ప.3.05 నుండి 3.57 వరకు, అమృత ఘడియలు: లేవు.

సూర్యోదయం : 5.33
సూర్యాస్తమయం : 6.35
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం....  శ్రమ కొంత పెరుగుతుంది. పనుల్లో కొన్ని ఇబ్బందులు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు,  ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం...  నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. నూతన పరిచయాలు.  వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు.

మిథునం...  పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ముఖ్య సందేశం. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. వ్యాపారాలు,  ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

కర్కాటకం...  రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం. సోదరులతో విభేదాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో వివాదాలు.

సింహం.....  మిత్రులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

కన్య.....  ఇంటర్వ్యూలు అందుతాయి. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

తుల....  కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. ఉద్యోగావకాశాలు దక్కుతాయి. సంఘంలో  పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం.....  కుటుంబసమస్యలు. స్వల్ప అనారోగ్యం. పనుల్లో కొంత జాప్యం. సోదరుల కలయిక. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో పొరపాట్లు.

ధనుస్సు.......  చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు.  వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

మకరం......  ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత పురోగతి సాధిస్తారు.

కుంభం.......  శ్రమ మరింత తప్పదు. పనులలో ఆటంకాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో నిరాశ చెందుతారు. ఉద్యోగాలలో కొత్త వివాదాలు. ధనవ్యయం.

మీనం....  పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో  పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)