ఈ రాశి వారికి ఆస్తి, ధనలాభాలు

Published on Fri, 06/05/2026 - 04:05

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: బ.పంచమి రా.9.23 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం: శ్రవణం రా.2.44 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.03 నుండి 8.55 వరకు తదుపరి ప.12.23 నుండి 1.15 వరకు, అమృత ఘడియలు: ప.3.34 నుండి 5.28 వరకు.

సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.27
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం...పరిచయాలు పెరుగుతాయి. ఆశయాలు నెరవేరతాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి, ధనలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది.

వృషభం...వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.

మిథునం..నిదానంగా వ్యవహరించడం మంచిది. అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక చింతన. శ్రమాధిక్యం. నిర్ణయాలలో తొందరవద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందికరంగా ఉంటుంది.

కర్కాటకం....పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆలయ దర్శనాలు. దూరపు బంధువుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

సింహం...చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య.....పరిస్థితులు అనుకూలించవు. వివాదాలతో సతమతమవుతారు. ఆధ్యాత్మిక చింతన.  అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఉద్యోగ ప్రయత్నాలు నిదానిస్తాయి.

తుల.....చేపట్టిన పనులలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధుమిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప సమస్యలు.

వృశ్చికం...కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు విజయవంతంగా సాగుతాయి. ధనలాభాలు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రగతిపథంలో సాగుతాయి.

ధనుస్సు....సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

మకరం....పనులు సజావుగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. కార్యజయం. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం...శ్రమ పెరుగుతుంది. పనులు ముందుకు సాగవు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మీనం....చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)