ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి

Published on Tue, 08/04/2026 - 03:02

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.షష్ఠి రా.7.15 వరకు, తదుపరి సప్తమి నక్షత్రం: రేవతి రా.8.15 వరకు, తదుపరి అశ్వని వర్జ్యం: ఉ.8.30 నుడి 10.02 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.05 వరకు, తదుపరి రా.10.58 నుండి 11.44 వరకు అమృత ఘడియలు: సా.5.53 నుండి 7.26 వరకు.

సూర్యోదయం : 5.42
సూర్యాస్తమయం : 6.29
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం.... బంధువుల నుంచి విమర్శలు. ముఖ్యమైన పనులు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. రుణాల కోసం యత్నాలు. వ్యాపారాలలో  కొన్ని వివాదాలు. ఉద్యోగాలలో  పనిభారం పెరుగుతుంది.  

వృషభం... కొత్త విషయాలు తెలుస్తాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు..  వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. విందువినోదాలు.

మిథునం... నూతన పరిచయాలు. యత్నకార్యసిద్ధి.  వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆకస్మిక ధనలబ్ధి.  ఉద్యోగులకు కొన్ని చిక్కులు తొలగుతాయి. వ్యాపారాలలో లాభాలు తథ్యం. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. దైవచింతన.

కర్కాటకం... ఇంటాబయటా సమస్యలు తప్పవు. ముఖ్యమైన పనులలో అవాంతరాలు. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తప్పదు. అనారోగ్యం.

సింహం.... బంధుమిత్రుల నుంచి ముఖ్య సందేశం.  రుణాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగాలలో  అనుకోని మార్పులు. ఉద్యోగాన్వేషణలో అవాంతరాలు.

కన్య.... సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. అప్రయత్న కార్యసిద్ధి. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. దూరప్రయాణాలు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. దైవదర్శనాలు.

తుల... యత్నకార్యసిద్ధి. ప్రముఖుల పరిచయం. వాహనాలు కొనుగోలు చేస్తారు.  బాకీలు కొంతమేర అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు  కొత్త హోదాలు రావచ్చు. విందువినోదాలు.

వృశ్చికం... బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. çముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు.  వ్యాపారాలలో లాభనష్టాలు సమానం. ఉద్యోగులు విధి నిర్వహణలో అప్రమత్తంగా మెలగాలి. అనారోగ్యం.

ధనుస్సు... వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆప్తుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు  సాదాసీదాగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఒడిదుడుకులు. ప్రయాణాలలో మార్పులు ఉండవచ్చు.

మకరం.... పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. చిరకాల ప్రత్యర్థుల నుంచి సాయం అందుతుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి.

కుంభం......... ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్య సూచనలు. కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచవచ్చు. దూరప్రయాణాలు. భాగస్వామ్య వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగులు బాధ్యతలతో సతమతమవుతారు.

మీనం.... చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ధనలాభాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో  ఉన్నతస్థితి. పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)