ఈ రాశి వారికి వ్యాపారాలు అనుకూలం.. ఆర్థిక పరిస్థితి మెరుగు

Published on Tue, 12/02/2025 - 00:43

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం,  హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి: శు.ద్వాదశి ప.12.19 వరకు, తదుపరి, త్రయోదశి, నక్షత్రం: అశ్విని రా.6.28 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: ప.2.42 నుండి 4.12 వరకు, తదుపరి రా.3.25 నుండి 4.55 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.21 వరకు, తదుపరి రా.10.37 నుండి 11.29 వరకు, అమృత ఘడియలు: ప.11.36 నుండి 1.07 వరకు.

సూర్యోదయం :    6.17
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం... చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. కొత్త సంస్థల స్థాపన. విందువినోదాలు. వస్తులాభాలు. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

వృషభం... శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆరోగ్యభంగం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

మిథునం... కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పాత మిత్రుల కలయిక. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కర్కాటకం... కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

సింహం... విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో కొత్త సమస్యలు

కన్య... కష్టానికి ఫలితం కనిపించదు. బంధుమిత్రులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల... నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం... చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలలో మరింత అనుకూలం. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

ధనుస్సు... మిత్రులు, కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. పనుల్లో ప్రతిబంధకాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

మకరం... భూవివాదాలు నెలకొంటాయి. సోదరులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కుంభం... నూతన కార్యక్రమాలకు శ్రీకారం. ఆకస్మిక ధనలాభం. కొత్త విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. 

మీనం... మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో కొద్దిపాటి ఆటంకాలు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)