ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు

Published on Sun, 08/02/2026 - 00:02

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.చవితి రా.9.11 వరకు తదుపరి పంచమి, నక్షత్రం: పూర్వాభాద్ర రా.8.44 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: సా.4.46 నుండి 5.39 వరకు, అమృత ఘడియలు: ప.12.33 నుండి 2.11 వరకు.

సూర్యోదయం        :  5.42
సూర్యాస్తమయం    :  6.30
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు

మేషం: రుణభారాల నుంచి విముక్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. సన్నిహితుల నుంచి సాయం. ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

వృషభం: దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. పనులు చకచకా సాగుతాయి. వస్తులాభాలు. ధనలాభం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ప్రత్యేక గుర్తింపు.

మిథునం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులు, బంధువులను కలుసుకుంటారు. వ్యవహారాలలో చాకచక్యం ప్రదర్శించడం మంచిది. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలలో కొంతమేర లాభాలు. ఉద్యోగాలలో బాధ్యతలు తప్పకపోవచ్చు.

కర్కాటకం: ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగాలలో మార్పులకు అవకాశం.

సింహం: శుభకార్యాల రీత్యా ఖర్చులు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

కన్య: దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకోని హోదాలు.

తుల: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలలో కొంత నిరాశ. దూరర్రపయాణాలు. దైవదర్శనాలు. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

వృశ్చికం: సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. పనుల్లో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో కొన్ని మార్పులు. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు.

ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఇంటర్వ్యూలు రాగలవు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం: మిత్రులు, బంధువులు ఒత్తిడులు పెంచుతారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలలో ప్రతిష్ఠంభన. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

కుంభం: ఒక సమాచారం ఊరటనిస్తుంది. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. దైవచింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

మీనం: శ్రమాధిక్యం. పనుల్లో  తొందరపాటు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధుమిత్రుల నుంచి సమస్యలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో పనిభారం తప్పదు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)