ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు

Published on Tue, 06/02/2026 - 05:35

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: పౌర్ణమి ప.12.53 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: అనూరాధ ప.3.21 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: రా.9.32 నుండి 11.20 వరకు, దుర్ముహూర్తం: సా.4.43 నుండి 5.35 వరకు, అమృత ఘడియలు: లేవు.

సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.26
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం....  వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశాజనకంగా ఉంటుంది.

వృషభం..  శ్రమానంతరం పనులు పూర్తి. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. వ్యాపారస్తులకు నిరాశ. ఉద్యోగులు మరింత శ్రమపడాలి.

మిథునం.....  నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. పాతమిత్రుల కలయిక. ధనలాభం. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.

కర్కాటకం....సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలత.

సింహం...  కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మానసిక ఆందోళన. ఆరోగ్యభంగం.  వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.

కన్య...  వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

తుల.....  కొత్త విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

వృశ్చికం....  రుణయత్నాలు. పనులు ముందుకు సాగవు. బంధువుల కలయిక. ఆరోగ్యసమస్యలు. బాద్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

ధనుస్సు...  గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలయ దర్శనాలు. కుటుంబంలో సమస్యలు తీరతాయి.  కార్యజయం. ఆస్తిలాభం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మకరం.......  రాబడి కొంత నిరాశ కలిగిస్తుంది. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

కుంభం....  ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మీనం....  కుటుంబంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)