ఈ రాశి వారి శ్రమ ఫలిస్తుంది.. శుభవార్తలు అందుతాయి

Published on Mon, 12/01/2025 - 00:50

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం,  హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి: శు.ఏకాదశి ప.2.21 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: రేవతి రా.7.52 వరకు, తదుపరి అశ్విని, వర్జ్యం: ఉ.8.28 నుండి 9.59 వరకు, దుర్ముహూర్తం: ప.12.16 నుండి 1.00 వరకు తదుపరి ప.2.27 నుండి 3.11 వరకు, అమృత ఘడియలు: సా.5.31 నుండి 7.04 వరకు, గీతా జయంతి.

సూర్యోదయం :    6.16
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం... అనుకున్న పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తివృద్ధి. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలం.

వృషభం... సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. పనులలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.

మిథునం... పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కర్కాటకం... శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

సింహం... వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

కన్య.. పనులు ముందుకు సాగక నిరాశచెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. సన్నిహితులతో విభేదాలు. వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

తుల... పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విలువైన సమాచారం అందుతుంది. భూవివాదాల పరిష్కారం. దైవదర్శనాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

వృశ్చికం... రుణభారాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

ధనుస్సు... పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. మిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలు విరమిస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు.

మకరం... వ్యవహారాలలో ఒత్తిడులు. బంధువులతో తగాదాలు. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

కుంభం... మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వస్తు, వస్త్రలాభాలు. బాకీలు వసూలవుతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు.

మీనం... మిత్రులతో కలహాలు. రుణదాతల ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు వాయిదా పడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)