Today Telugu Horoscope: ఈ రాశి వారికి నూతన ఉద్యోగయోగం

Published on Wed, 11/29/2023 - 05:39

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.విదియ ప.3.37 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: మృగశిర ప.2.28 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: రా.11.15 నుండి 12.55 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.26 నుండి 12.14 వరకు, అమృత ఘడియలు: ఉ.5.26 నుండి 7.03 వరకు.; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.16, సూర్యాస్తమయం: 5.20.

మేషం... పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలు మరింత సానుకూలం. వ్యాపారులకు అధిక లాభాలు. సోదరులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆధ్యాత్మిక చింతన.

వృషభం.. వ్యయప్రయాసలు. పనుల్లో  ఆటంకాలు. రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

మిథునం... నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు.

కర్కాటకం... ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.

సింహం.... సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కన్య.... దూరపు బంధువుల కలయిక. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. ఆస్తి లాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు. వస్తులాభాలు.

తుల.... మిత్రులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు అంతగా కలసిరావు. ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చికం.... కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి,వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనుస్సు.... నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగయోగం. వృత్తులు, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మకరం.... చిన్ననాటి మిత్రుల నుంచి ధనలాభం. పోటీపరీక్షల్లో విజయం.  ఆసక్తికరమైన సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం.... కుటుంబంలో చికాకులు. అనుకోని ప్రయాణాలు. మానసిక అశాంతి. ఆలయదర్శనాలు. రుణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. 

మీనం... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)