Breaking News

Daily Horoscope: ఈ మూడు రాశులవారికి ఆర్థిక లాభం

Published on Thu, 05/25/2023 - 06:34

శ్రీ శోభకృత్‌  నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, మే 25 గురువారం
తిథి: శు.షష్ఠి రా.3.10 వరకు, తదుపరి సప్తమి,
నక్షత్రం: పుష్యమి సా.4.22 వరకు, తదుపరి ఆశ్లేష,
సూర్యోదయం: 5.29, సూర్యాస్తమయం: 6.23.

వర్జ్యం: లేదు,
దుర్ముహూర్తం: ఉ.9.46 నుండి 10.39 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.47 వరకు,
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు,
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు,


అమృతఘడియలు: ఉ.9.20 నుండి 11.04 వరకు;  

మేషం: రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటాయి. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునం: పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

కర్కాటకం: అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం: సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేయాల్సిన పరిస్థితి. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కన్య: పనుల్లో విజయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు.

తుల: శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. ఆశ్చర్యకర సంఘటనలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

వృశ్చికం: పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో స్వల్ప వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఆటుపోట్లు.

ధనుస్సు: శ్రమ పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. ఆరోగ్య సమస్యలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

మకరం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కుంభం: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. దైవదర్శనాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి.

మీనం: ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. మానసిక ఆందోళన. ఆస్తుల వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని వివాదాలు.

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)