Breaking News

ఈ రాశివారికి విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి

Published on Tue, 01/24/2023 - 06:03

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం,, తిథి: శు.తదియ రా.8.29 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: శతభిషం రా.3.21 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: ఉ.11.31 నుండి 1.03 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.50 నుండి 9.34 వరకు, తదుపరి రా.10.54 నుండి 11.45 వరకు, అమృతఘడియలు: రా.8.34 నుండి 10.03 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.38, సూర్యాస్తమయం: 5.47.

మేషం: వ్యవహారాలలో వేగం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృషభం: నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి విషయంలో కీలక నిర్ణయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కర్కాటకం: కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆప్తులతో కలహాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

సింహం: పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆప్తులు దగ్గరవుతారు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉ్దద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య: బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. కార్యజయం. చిన్ననాటి స్నేహితుల ద్వారా శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

తుల: ఆశ్చర్యకరమైన సంఘటనలు. నిర్ణయాలు మార్చుకుంటారు. పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

వృశ్చికం: రాబడికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో జాప్యం. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మకరం: కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమాధిక్యం. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

కుంభం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి మరింత పెరుగుతుంది. విచిత్ర సంఘటనలు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

మీనం: వ్యవహారాలలో అవరోధాలు. ప్రయాణాలు రద్దు కాగలవు. కుటుంబసభ్యులతో వైరం. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.






 

Videos

పాక్ లో నన్ను పెళ్లి చేసుకో.. టెర్రరిస్టులతో జ్యోతి లవ్ స్టోరీ

గరం ఛాయ్ సెలబ్రేషన్స్

మాపై కక్ష ఉంటే తీర్చుకోండి.. కానీ 18వేల మంది కుటుంబాలను రోడ్డున పడేయకండి..

ఢిల్లీ ఢమాల్.. ప్లే ఆఫ్ కు ముంబై

Big Question: అరెస్టులు తప్ప ఆధారాలు లేవు.. మద్యం కేసు మటాష్

కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను దీటుగా ఎదుర్కొందాం: YS జగన్

ఇవాళ ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్...

అమెరికా గోల్డెన్ డోమ్.. అంతరిక్షంలో ఆయుధాలు

మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

Photos

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)