Breaking News

ఈ రాశి వారికి పనుల్లో విజయం.. శుభకార్యాలకు హాజరవుతారు

Published on Sun, 01/22/2023 - 06:04

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: శు.పాడ్యమి రా.12.57 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.8.00 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ప.11.43 నుండి 1.11 వరకు, దుర్ముహూర్తం: ప.4.15 నుండి 5.01 వరకు, అమృతఘడియలు: రా.8.36 నుండి 10.04 వరకు.

సూర్యోదయం        :  6.38
సూర్యాస్తమయం    :  5.45
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి విషయాలు గ్రహిస్తారు. ఆప్తుల సలహాలతో ముందడుగు వేస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: యుక్తితో వ్యవహరించడం మంచిది. పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

మిథునం: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. దూరప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుండి గట్టెక్కుతారు.

సింహం: పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తులు సమకూరతాయి. కొన్ని అంచనాలు నిజం కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య: రుణబాధలు తప్పవు. కుటుంబబాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

తుల: కుటుంబంలో కొన్ని సమస్యలు. పనుల్లో జాప్యం. ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృశ్చికం: పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వస్తులాభాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు: కొన్ని వ్యవహారాలలో పొరపాట్లు దొర్లుతాయి. ఆస్తి వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మకరం: సన్నిహితుల సాయం అందుతుంది. రుణభారాలు తొలగుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. అంచనాలు నిజం కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కుంభం: మిత్రులే  శత్రువులుగా మారతారు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకం.

మీనం: ఇంతకాలం పడ్డ కష్టం ఫలిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తులాభాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో విధులను సజావుగా చక్కదిద్దుతారు.

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)