Breaking News

Horoscope Today: ఈ రాశి వారు శుభవార్త వింటారు, ఆకస్మిక ధనలాభం

Published on Tue, 08/22/2023 - 07:12

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయణం,  వర్ష ఋతువు,నిజ శ్రావణ  మాసం, తిథి: శు.షష్ఠి  రా.10.12 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: స్వాతి  తె.4.37 వరకు (తెల్లవారితే బుధవారం),వర్జ్యం: ఉ.9.26 నుండి 11.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.06 వరకు, తదుపరి రా.10.55 నుండి 11.40 వరకు,అమృతఘడియలు: రా.7.23 నుండి 9.05 వరకు. 

మేషం....ఆకస్మిక ధనలబ్ధి. పనుల్లో విజయం. బంధువుల నుంచి  విలువైన సమాచారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

వృషభం...ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొన్ని  మార్పులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

మిథునం...రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం...వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సందేశం. విందువినోదాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు లభించవచ్చు.

సింహం.....పనుల్లో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కన్య.....రహస్య విషయాలు తెలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సన్మానయోగం. ఆధ్యాత్మిక చింతన.  వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

తుల....ఆదాయానికి మించిన ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. అనారోగ్యం. దైవచింతన. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం..దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. అనుకోని ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. వస్తులాభాలు.

ధనుస్సు...ఉద్యోగయత్నాలలో అనుకూలత. వేడుకల్లో పాల్గొంటారు. వస్తులాభాలు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

మకరం....మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు శ్రమాధిక్యం. దైవచింతన. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం...ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు కొంత సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

మీనం...కొత్త విషయాలు తెలుస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు.  అనుకున్న పనులలో విజయం. శుభవార్తలు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. వాహనయోగం.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)