Breaking News

ఈ రాశివారికి ఇంటాబయటా అనుకూలం...లాభసాటిగా వ్యాపారాలు.. !

Published on Mon, 10/28/2024 - 06:50

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శర దృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.ఏకాదశి ఉ.8.47 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: పుబ్బ సా.5.04 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: రా.1.00 నుండి 2.44 వరకు, దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.57 వరకు, తదుపరి ప.2.27 నుండి 3.15 వరకు, అమృతఘడియలు: ఉ.10.04 నుండి 11.48 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.00, సూర్యాస్తమయం: 5.28. 

మేషం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలయ దర్శనాలు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: మిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం..

మిథునం: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. ఉద్యోగయోగం.

కర్కాటకం: బంధువులతో మాటపట్టింపులు.  శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలలో కొన్ని  చికాకులు. ఉద్యోగాలలో సమస్యలు ఎదురుకావచ్చు.

సింహం: కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది.  వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ముఖ్య సమాచారం.

కన్య: .బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. పనులలో తొందరపాటు. నిర్ణయాలలో మార్పులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒత్తిడులు. స్థిరాస్తి వివాదాలు తప్పవు.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక ప్రగతి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకం. వస్తులాభాలు.

వృశ్చికం: పనుల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు. ఆర్థిక లాభాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు.  ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులు∙నిరాశ చెందుతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

మకరం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. ఆలయ దర్శనాలు.

కుంభం: దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. కొత్త వ్యక్తుల పరిచయం.  వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత.

మీనం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. శుభకార్యాల నిర్వహణ.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)