ఈ రాశి వారికి పనుల్లో విజయం.. ఆస్తులు కొనుగోలు చేస్తారు.

Published on Wed, 12/18/2024 - 05:22

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: బ.తదియ ప.11.54 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: పుష్యమి రా.3.26 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: ఉ.11.11 నుండి 12.46 వరకు, దుర్ముహూర్తం: ప.11.33 నుండి 12.17 వరకు, అమృతఘడియలు: రా.8.55 నుండి 10.33 వరకు, సంకటహర చతుర్థి; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.28, సూర్యాస్తమయం: 5.25.

మేషం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. బంధువులు, మిత్రులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

వృషభం: కొత్త పనులు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన.  వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి.

మిథునం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.  అదనపు ఖర్చులు. బంధువులతో విభేదాలు.  వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని ఇబ్బందులు. శ్రమాధిక్యం.

కర్కాటకం: ఆర్థిక లావాదేవీలలో పురోగతి.. పనులు చకచకా పూర్తి చేస్తారు. వస్తులాభాలు.  చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం: కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఖర్చులు అధికం. ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ఆరోగ్యభంగం.

కన్య: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో మరింత సఖ్యత. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.  దైవదర్శనాలు.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి.

తుల: పనుల్లో విజయం. ఆస్తులు కొనుగోలు చేస్తారు.  ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకుల. వృథా ఖర్చులు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

ధనుస్సు: పనుల్లో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. కుటుంబంలో ఒత్తిడులు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తప్పకపోవచ్చు.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి..

మీనం: ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. అనుకోని ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం.
–––––––––––––––––––––
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)