Breaking News

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

Published on Tue, 07/21/2026 - 19:45

ఢిల్లీ:  ఏపీలో తమ పార్టీకి చెందిన సోషల్‌ మీడియా ఖాతాలను కూటమి సర్కారు అక్రమంగా బ్లాక్‌ చేయడంపై కేంద్రానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు ఏసింది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను వైఎస్సార్‌సీపీ ఎంపీలు కలిశారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీల్లో వైవీ సుబ్బారెడ్డి, గురుమూర్తి, మేడా రఘునాథ్‌రెడ్డి, గొల్ల బాబురావులు ఉన్నారు. 

వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఖాతాలను కూటమి సర్కారు ఉద్దేశ పూర్తకంగా పదే పదే బ్లాక్‌ చేస్తుందని కేంద్రమంత్రికి దృష్టికి తీసుకెళ్లారు వైఎస్సార్‌సీపీ ఎంపీలు.  ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా ఖాతాలను నిలిపివేయడం అప్రజాస్వామికం అని ఎంపీలు ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ వినతిపై అశ్విన్‌ వైష్ణవ్‌ సానుకూలంగా స్పందించారు. తగిన చర్యలు తీసుకుంఆమని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌. 

 

 

 

 

 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)