Breaking News

‘మార్గదర్శి’పై ఎంపీ మిథున్‌రెడ్డి ఫైర్‌

Published on Mon, 02/10/2025 - 16:30

సాక్షి,న్యూఢిల్లీ:‌ మార్గదర్శి స్కామ్‌ దేశంలోనే చాలా పెద్ద స్కామ్‌ అని, ఈ స్కామ్‌లో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం(ఫిబ్రవరి10) మిథున్‌రెడ్డి లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా మాట్లాడారు.‘ మార్గదర్శి లక్షల మంది డిపాజిటర్లను మార్గదర్శి ముంచేసింది. 

మార్గదర్శి అక్రమాలపై కేంద్రం సీరియస్‌ యాక్షన్‌ తీసుకోవాలి. ఇంత పెద్ద స్కామ్‌ జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు. ప్రతిసారి ఈ అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావిస్తూనే ఉన్నాం. ఇంత పెద్ద స్కాం జరిగితే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఏం చేస్తోంది. రూ.2వేల600కోట్లు డిపాజిట్లుగా సేకరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నారా..కేంద్రం దీనికి సమాధానం చెప్పాలి.

మిథున్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..

  • మార్గదర్శి రూ. 2600 కోట్ల రూపాయలు వసూలు చేసింది
  • ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి వసూలు చేసింది
  • డిపాజిటర్లకు న్యాయం జరగాలి
  • దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకోవాలి
  • ఒకవైపు 75 వేల మెడికల్ సీట్లని కేంద్రం చెబుతోంది
  • కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం మాకు మెడికల్ సీట్లు వద్దని సరెండర్ చేస్తుంది  
  • ఏపీలో 17 మెడికల్ కళాశాల నిర్మాణాన్ని ఆపేశారు.
  • కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని మెడికల్ కాలేజీల నిర్మాణానికి  డబ్బులు ఇప్పించాలి
  • కేంద్రం విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలి
  • పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించవద్దు
  • పోలవరం నిర్మాణానికి అరకొరగా నిధులు ఇస్తున్నారు
  • రాజధాని అమరావతికి నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి
  • పదేళ్ల తర్వాత రైల్వే జోన్ ఇచ్చారు
  • వాల్తేర్‌ డివిజన్ రెండుగా విభజించి అన్యాయం చేశారు
  • వాల్తేర్ డివిజన్ విశాఖ జోన్‌లోనే ఉంచాలి
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం
	మార్గదర్శి అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలి

తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల్లో నాపై దాడిచేశారు: ఎంపీ గురుమూర్తి 

  • తిరుపతిలో తనపై జరిగిన దాడి అంశాన్ని లోక్‌సభలో 377 నిబంధన కింద లేవనెత్తిన ఎంపీ గురుమూర్తి
  • ఏపీలో ప్రజాస్వామ్య విలువలపై దాడి జరిగింది
  • తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల సమయంలో  నాపైన, మహిళా కార్పొరేటర్లపై దాడికి పాల్పడ్డారు
  • ఎన్నికల నేపథ్యంలో రాజ్యాంగ విధులు నిర్వహిస్తున్న సమయంలో మమ్మల్ని అడ్డుకున్నారు
  • తిరుపతి జిల్లా పోలీసులు దాడులు నిరోధించడంలో ఫెయిల్ అయ్యారు
  • బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర చూస్తున్నారు
  • ఈ దాడులపై వెంటనే దర్యాప్తు జరపాలి
  • దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

Videos

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)