Breaking News

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోలీస్‌ జులుం

Published on Sat, 06/14/2025 - 20:16

ప్రకాశం జిల్లా:  పొదిలి పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న తమ పార్టీ  కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చూడటానికి పోలీస్‌ స్టేషన్‌లోకి వెళ్లడానికి అనుమతి లేదంటూ పోలీస్‌ జులుం ప్రదర్శించారు. స్టేషన్‌ లోపలికి వెళ్లడానికి లేదంటూ చెవిరెడ్డిని  సీఐ వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. 

దాంతో సీఐ వెంకటేశ్వర్లు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది  ఈ క్రమంలోనే తనపై సీఐ అసభ్యంగా మాట్లాడరంటూ చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎస్‌ ముందే బైఠాయించి పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. మీరు అక్రమ అరెస్ట్‌లు చేస్తే చూస్తూ ఊరుకోవాలా? అని చెవిరెడ్డి ప్రశ్నించారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)