Breaking News

లండన్‌లో ఘనంగా వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలు 

Published on Sun, 07/09/2023 - 10:14

లండన్ నగరంలోని ఈస్ట్ హామ్‌లో జులై 8న వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ గారిని అభిమానించే యువకులు, పిల్లలు,పెద్దలు, మహిళలు లండన్ నుండే కాకుండా యూకేలోని ఇతర నగరాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్‌ గారిని స్మరించుకుంటూ మళ్ళీ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవస్యకత గురించి యూకే వైఎస్‌ఆర్‌సీపీ కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా గారు  ప్రసంగించారు. మలిరెడ్డి కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వైఎస్‌ఆర్‌సీపీ కమిటీ సభ్యులు పీసీ రావు, కిరణ్ పప్పు, ఓబుల్ రెడ్డి పాతకోట, మనోహర్ నక్క, బీ నారాయణరెడ్డి, భాస్కర్ మాలపాటి , ఎన్‌ఆర్‌ నందివెలుగు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మహానేత వైఎస్సార్‌కు ఘనంగా స్మృత్యంజలి

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)