Breaking News

రాజేష్‌తో వైఎస్‌ జగన్‌ స్పెషల్‌ సెల్ఫీ

Published on Tue, 12/16/2025 - 12:07

సాక్షి, కృష్ణా జిల్లా: జనాల్లో ఉన్న వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ప్రజల ప్రేమను గౌరవంగా తీసుకుని, వారితో దగ్గరగా కలిసిపోవడం ఆయన శైలి. ఆ అభిమానానికి ఆయన ప్రతిస్పందన ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. 

అలా.. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న జగన్‌ మరోసారి అలాంటి అభిమానాన్ని గౌరవించారు. విజయవాడ జోజి నగర్‌ బాధితులను స్వయంగా పరామర్శించేందుకు ఈ ఉదయం ఆయన బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్నారు. ఆ సమయంలో గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. అయితే..

ఓ అభిమాని ముందస్తుగా వైఎస్‌ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆయన దృష్టిని ఆకర్షించగలిగారు. దీంతో ఆ అభిమాని దగ్గరకు వెళ్లి వివరాలు ఆరా తీశారు. తనపేరు గోసాల రాజేష్‌ అని.. కైకలూరు ముదినేపల్లి నుంచి వచ్చానని.. ఆయనతో ఫొటో దిగడమే కోరి అని చెప్పాడా వ్యక్తి. దీంతో.. వైఎస్‌ జగన్‌ స్వయంగా సెల్ఫీ తీయడంతో రాజేష్‌ మురిసిపోయాడు.

అన్నా జగనన్న ఇటు చూడు ఫ్యాన్స్ అరుపులకు జగన్ షాక్

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)