మాకు రావాల్సింది రాకపోతే... చంద్రబాబుకు బొప్పరాజు మాస్ వార్నింగ్
Breaking News
రేవంత్ సర్కార్ ‘ఫ్లాష్ సర్వే’.. తేలింది ఇదే..!
సాక్షి టీవీ సోషల్ మీడియా మరో అకౌంట్ నిలిపివేత
ఏపీకి బిగ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఐఫోన్ డ్యూ లాంచ్ : శాంసంగ్ సెటైర్లు మామూలుగా లేవుగా!
విజయ్‌పై టీటీవీ దినకరన్ సంచలన వ్యాఖ్యలు
కార్గో నౌకలో చెలరేగిన మంటలు.. 20 మంది..
ఎట్టకేలకు ఐఫోన్ డ్యూయో : సోషల్‌మీడియాలో పేలుతున్న మీమ్స్
దొంగ పింఛన్ల కోసం టీడీపీ పన్నాగం
ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా: గడ్కరీ
Video: హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం
ఖమ్మంలో దారుణం.. భార్యపై అనుమానంతో..
దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. 13 ఏళ్ల తర్వాత మరో టైటిల్
Bangladesh: ‘మీజిల్స్’ కలకలం..1,000కి చేరిన మృతులు
ఇందిరమ్మ ఇళ్లు.. ఐదు లక్షలు సరిపోవడం లేదు: రాజగోపాల్ రెడ్డి
గంభీర్ ఫేవరెట్ ప్లేయర్ అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ
రూ. 2.5 లక్షల అప్పు, 19 మంది పేర్లు : సివిల్స్ విద్యార్థి ఆత్మహత్య
జనసేన, బీజేపీ సిగ్గుపడాలి: వైఎస్ జగన్
ముంబై పేలుళ్ల కేసు.. అబూ సలేంకు సుప్రీంకోర్టు ఝలక్!
పాకిస్తాన్‌ను మట్టికరిపించి సెమీ ఫైనల్లో భారత్
దొంగ సర్టిఫికెట్లు.. ఫ్యామిలీ ప్యాకేజీలా ఉద్యోగాలు: వైఎస్ జగన్
సాకే శైలజానాథ్‌ను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
Published on Fri, 11/21/2025 - 22:25
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. శైలజానాథ్ తల్లి గంగమ్మ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్న వైఎస్ జగన్.. శైలజానాథ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
సాకే శైలజానాథ్ ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సాకె గంగమ్మ ఈ ఉదయం(శుక్రవారం) కన్నుమూశారు. శైలజానాథ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గంగమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేసిన సాకే శైలజానాథ్.. ప్రస్తుతం శింగనమల వైఎస్సార్సీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు.
#
Tags : 1