మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!
Breaking News
‘ఎవరినీ వదలిపెట్టం..’ స్పీకర్‌ను ఓదార్చిన సీఎం రేవంత్
కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్
‘ఆ ధోరణి ఇంకెప్పుడు మారుతుందో?..’ కంగనా కీలక వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదం
సౌండ్ వద్దు అన్నందుకు మ్యుజీషియన్‌ను కొట్టి చంపేశారు
మీ పోస్టులు చాలా ‘అమెచ్యూరిష్’గా ఉంటున్నాయ్!
గణేశ్ మండపాలు.. సజ్జనార్ కీలక ట్వీట్
విజయ్ వ్యాఖ్యలతో అసెంబ్లీలో తీవ్ర దుమారం
అసెంబ్లీలో స్పీకర్-హరీశ్‌రావు-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
కేసీఆర్ ఫామ్‌హౌజ్ చుట్టూ పోలీసుల చక్కర్లు
వారిని సభ నుంచి బహిష్కరించాలి: మంత్రి సీతక్క
అరెస్టులతో ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారు: హరీష్‌రావు
Climate Risk Alert: డేంజర్ జోన్లో హైదరాబాద్!
పశ్చిమ బెంగాల్ సర్కార్ సంచలన నిర్ణయం
ప్రధాని మోదీ సభకు భారీ క్రేజ్.. బేజారెత్తిన బుక్‌మైషో!
‘అందరం అరెస్ట్ అవుతాం!’.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
కెనడాతో ట్రంప్ ట్రేడ్ వార్‌లో మరో సంచలనం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్
తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు పొడిగింపు
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. ఈస్ట్ జోన్ అతి భారీ స్కోరు
రామంతాపూర్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
Published on Mon, 08/18/2025 - 12:25
సాక్షి, తాడేపల్లి: హైదరాబాద్‌లోని రామంతాపూర్ విద్యుదాఘాతానికి గురై ఆరుగురు యువకులు మృతి చెందటంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీకృష్ణాష్టమి ఊరేగింపులో దుర్ఘటన జరగటం విషాదకరం అని అన్నారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈ ఘటనపై తాజాగా స్పందిస్తూ..‘పండగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.
#
Tags : 1