చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్
Breaking News
ఏపీ వైపు దూసుకొస్తున్న తుపాను..
అయ్యో పాపం.. ఏనుగు
హర్యానా గ్యాంగ్‌స్టర్ హిమాన్షు అమెరికాలో అరెస్ట్
Palnadu: జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ నాయకులు
టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాలకు గుడ్‌బై!
అరుణాచల్ సరిహద్దులో టెన్షన్.. ఎదురెదురుగా భారత్-చైనా సైనికులు!
మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి
వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ ‘ఐడీఎఫ్’ ఆపరేషన్
అంత్యక్రియల్లో కాల్పులు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
దక్షిణ పసిఫిక్‌లో భారీ భూకంపం.. రెండుసార్లు ప్రకంపనలు
అమెరికా సీక్రెట్ స్థావరాలపై వింత వస్తువులు.. ఏంటీ మిస్టరీ?
టీవీకే నేతపై లైంగిక దాడి కేసు.. మరుసటి రోజే షాకింగ్ ట్విస్ట్!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మెలానియా ఎంట్రీ.. 29న ఏం జరగనుంది?
ఇరాన్ బిగ్ ప్లాన్.. ట్రంప్ వార్నింగ్
ఎల్‌నినో అంటే భూతం కాదు.. కరువు: సీఎం రేవంత్
మేకపాటి గౌతమ్‌ని స్మరించుకున్న వైఎస్ జగన్
Published on Sat, 02/21/2026 - 12:29
సాక్షి, తాడేపల్లి: దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్థంతి నేడు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. తన మిత్రుడు మేకపాటి గౌతమ్‌ని స్మరించుకున్నారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘మన స్నేహం, ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఒక స్నేహితుడిగా, సోదరుడిగా గుర్తుండిపోతారు’ అంటూ పోస్టు చేశారు.
I will always cherish the fond memories of our friendship and camaraderie, dear Goutham. A friend and brother, you will always be remembered. pic.twitter.com/7IQQejf8gS
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 21, 2026
#
Tags : 1